Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్ర‌బాబు, సినీ న‌టుడు సోనూసూద్ మ‌ధ్య కీల‌క సంభాష‌ణ.. వివరాలు

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి త‌న‌కు సాయం కోసం ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి సినీన‌టుడు సోనూసూద్ చెప్పారు.

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్ర‌బాబు, సినీ న‌టుడు సోనూసూద్ మ‌ధ్య కీల‌క సంభాష‌ణ.. వివరాలు
Chandrababu Sonu Sood
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2021 | 6:28 PM

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి త‌న‌కు సాయం కోసం ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి సినీన‌టుడు సోనూసూద్ చెప్పారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవ‌ల‌పై వివిధ రంగాల నిపుణుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఇందులో సోనూసూద్ పాల్గొన్నారు. త‌న‌కు అర్థ‌రాత్రి స‌మ‌యంలో కూడా ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని ఆయన చెప్పారు. వీలైనంత సాయం చేస్తున్నాన‌ని తెలిపారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో సేవ చేయ‌డాన్ని బాధ్య‌త‌గా భావిస్తున్నాన‌ని అన్నారు. త‌న భార్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మ‌హిళ‌ కావ‌డం సంతోష‌మ‌ని సోనూసూద్ వ్యాఖ్యానించారు. త‌న‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌తో ఆత్మీయ అనుబంధం ఉంద‌ని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు త‌న‌కు రెండో ఇల్లు వంటివ‌ని వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్ అభివృద్ధిలో చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని సోనూసూద్ తెలిపారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టార‌ని చెప్పారు. ఆ న‌గ‌ర అభివృద్ధిలో చంద్ర‌బాబు పాత్ర‌ గొప్ప‌ద‌ని చెప్పారు. సోనూసూద్ చేస్తున్న‌ సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు కొనియాడారు. క‌రోనా విప‌త్తులో సోనూసూద్ అపార సేవ‌లందించార‌న్నారు. ఎన్నో విప‌త్తుల‌ను చూశాన‌ని.. క‌రోనా వంటి సంక్షోభం చూడ‌టం ఇదే తొలిసారి అన్నారు. ప్ర‌కృతి విప‌త్తు స‌మ‌యాల్లో ఎన్టీఆర్ ట్ర‌స్టు, టీడీపీ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిందన్నారు. సేవ చేయ‌డానికి ప్ర‌భుత్వానికి ఎన్నో అధికారాలు, అవ‌కాశాలు ఉంటాయ‌ని.. మూడో ద‌శ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మ‌రింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలన్నారు.

Also Read: ‘ఆహా’లో విడుద‌లైన అర్ధశతాబ్దం.. ఎలా ఉందంటే..?

నెగిటివిటీనే స‌మంత‌కు సూపర్ పాజిటివిటీగా మారింది.. ఇప్పుడు ఆమె టార్గెట్ ఇదే

మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!