JC Prbhakar Reddy: “కేటీఆర్ మాటలు వాస్తవమే.. కావాలంటే నిరూపిస్తా”.. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని.. కావాలంటే ఏపీ కి రావాలని...

JC Prbhakar Reddy: కేటీఆర్ మాటలు వాస్తవమే.. కావాలంటే నిరూపిస్తా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్
Jc Prabhakar Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 02, 2022 | 3:11 PM

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని.. కావాలంటే ఏపీ కి రావాలని ఆంధ్రా మంత్రులు స్పందిస్తున్నారు. వీరి కామెంట్లపై తెలంగాణ(Telangana) మంత్రులు సైతం ప్రతిస్పందిస్తున్నారు. ఉన్న మాటే చెబితే ఎందుకంత ఉలుకని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని, అవసరమైతే ఆ వ్యాఖ్యలను తాను నిరూపిస్తానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన ప్రబోధానంద కేసులో అరెస్టులపై ఆయన అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. 2018లో జరిగిన కేసులో నేటికీ అరెస్టుల పర్వం కొనసాగుతోందని అన్నారు. గొడవలో 150మంది ఉంటే ఇప్పటికే 2వందల మందిని అరెస్ట్ చేశారన్నారు. తాజాగా 46 పేర్లు కొత్తగా చేర్చారని, అందులో 36 మంది ముస్లింలు ఉన్నారని చెప్పారు. రేపల్లె అత్యాచారం ఘటనలో హోం మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ను ఆయన తండ్రి వైఎస్, తల్లి విజయమ్మ సరిగానే పెంచినా ఆయన మాత్రం రాజారెడ్డిలా మారారని కామెంట్ చేశారు.

సమాజంలో ఆడబిడ్డలపై దాడులు జరగకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉండాలని.. మరీ ముఖ్యంగా తల్లి పాత్ర కీలకమని హోం మంత్రి వనిత అన్నారు. తల్లి ఆడబిడ్డలకు రక్షణగా ఉండి సంరక్షణ ఇవ్వాలని, ఎలాంటి అఘాయిత్యాలూ జరగకుండా చూసుకోవాలని అన్నారు. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Sarkaru Vaari Paata Trailer: యావన్ మంది ప్రజానికానికి తెలియజేయడం ఎం అనగా.. ‘సర్కార్ వారి పాట’ ట్రైలర్…

TRS vs BJP: తగ్గేదే లే.. ముదురుతున్న మాటల యుద్ధం.. కేటీఆర్‌, కిషన్ రెడ్డిల మధ్య ట్వీట్ వార్..

Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్‌

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!