AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన విజయవాడ CI నాగరాజును సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. సింగ్‌నగర్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న బృందం అక్కడే నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లింది.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!
Breaking
Anand T
|

Updated on: Jun 23, 2026 | 1:07 PM

Share

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన విజయవాడ CI నాగరాజును సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. సింగ్‌నగర్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న బృందం అక్కడే నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us