Post Office: రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే రూ.35 లక్షలు మీ సొంతం.. పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్..
పోస్టాఫీస్ స్కీమ్స్ ఇటీవల బాాగా పాపులర్ అయ్యాయి. దీంతో పోస్టాఫీస్ ప్రజలకు ఉపయోగపడేలా అనేక పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి గ్రామ సురక్షా యోజన పథకం. అసలు ఈ పథకం ఏంటి.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
