Gold Price Today: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కొనే వారికి ఇది సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ్టి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
