AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Automobile: కేవలం రూ.60 వేలలోపు ధరలో 80 కిలోమీటర్ల మైలేజ్.. విలేజ్ రోడ్లకు సెట్ అయ్యే బెస్ట్ బైక్ ఇదే…

తక్కువ ధరలో ఎక్కవ మైలేజ్ వచ్చే బైక్ కోసం ఎదురుచూస్తున్నారా.. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై తిరిగేందుకు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉండాలా.. ఇందుకోసం మార్కెట్లోకి అనేక బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ రోడ్లపై కూడా ఇవి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఈ బైక్స్ గురించి తెలుసుకుందాం.

Venkatrao Lella
|

Updated on: Jun 23, 2026 | 12:27 PM

Share
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండవు. వెళ్లడానికి సరైన రోడ్లు ఉండవు. పాడైన గుంతల రోడ్లు కనిపిస్తాయి. కంకర వేయని దారులు కూడా ఉంటాయి. ఇలాంటి రోడ్లపై డ్రైవింగ్ చేసేందుకు సరైన బైక్‌ను ఎంచుకోవడం అంత సులభమైన పని కాదు. ఇలాంటి రోడ్లపై తిరగాలనుకుంటే మంచి మైలేజ్, దృఢమైన బాడీ, తక్కువ నిర్వహణ ఖర్చు, అద్భుతమైన సౌకర్యం గల బైక్‌లు చాలానే ఉన్నాయి. టీవీఎస్ రేడియాన్, హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా 110, CT 110X, TVS స్పోర్ట్ వంటి బైక్‌లు గ్రామాల్లో డ్రైవ్ చేయడానికి మంచి ఎంపికగా చెప్పవచ్చు.

1 / 5
TVS రేడియాన్‌ను దృఢమైన, క్లాసిక్ లుక్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో పొడవైన, వెడల్పాటి సీటు ఉంటుంది. నడిపేవారికి, వెనుక కూర్చునేవారికి అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో క్రోమ్ ఫినిషింగ్ ఉన్న సైడ్ మిర్రర్స్, స్టైలిష్ ట్యాంక్ ప్యాడ్స్, ప్రీమియం అనలాగ్ లేదా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంటాయి. ఈ బైక్ కఠినమైన, గరుకైన వినియోగానికి ఖచ్చితంగా సరిపోతుంది.

2 / 5
ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 65 నుండి 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు సుమారుగా రూ.58,450తో  ప్రారంభమై టాప్-ఎండ్ డిస్క్ వేరియంట్ ధర రూ.80,200 వరకు ఉంటాయి. ఇక TVS స్పోర్ట్ కూడా మంచి డిజైన్‌తో ఏరోడైనమిక్‌గా ఉంటుంది. గ్రాఫిక్స్, పదునైన హెడ్‌ల్యాంప్ కౌల్ , స్పోర్టీ టెయిల్‌లైట్ ఉన్నాయి. రద్దీగా ఉండే రోడ్లు మరియు ఇరుకైన వీధుల్లో కూడా ఈ బైక్‌ను నడపడం సులభం. లీటరుకు సుమారుగా 80 కిలోమీటర్ల మైలేజ్ ఇది ఇస్తుంది.

3 / 5
భారతదేశంలో TVS స్పోర్ట్ సగటు ఎక్స్-షోరూమ్ ధర రూ.65,500 నుండి రూ.66,600 మధ్య ఉంటుంది. ఇర బజాజ్ ప్లాటినా 110 డిజైన్ సరళంగా, నాజూకుగా, ఏరోడైనమిక్‌గా ఉంటుంది. LED DRLలు, నకిల్ గార్డ్‌ల వంటి ఆకట్టుకునే విజువల్ ఎలిమెంట్స్ దీనిలో ఉన్నాయి. పొడవైన, మెత్తని క్విల్టెడ్ సీటు, నైటాక్స్ సస్పెన్షన్‌తో కలిసి, అత్యంత కఠినమైన రోడ్లపై కూడా కుదుపులను సులభంగా గ్రహిస్తుంది.

4 / 5
బజాజ్ ప్లాటినా 110 డ్రమ్, ABS వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.73,077 నుండి ప్రారంభమవుతాయి. అలాగే బజాజ్ CT 110X అనేది దృఢమైన రూపాన్ని కలిగిన ఒక రగ్గడ్ మోటార్‌సైకిల్. ముందు భాగంలో గుండ్రని హెడ్‌ల్యాంప్ గ్రిల్, దృఢమైన క్రాష్ గార్డ్, వెనుక లగేజ్ క్యారియర్, మందపాటి బ్లాక్-ప్యాటర్న్ టైర్లు దీనికి ఉన్నాయి. ఈ బైక్ 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది.

5 / 5
Follow Us