తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు.. పూర్తి వివరాలు!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు, డెమో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు..

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు.. పూర్తి వివరాలు!
Train
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2022 | 5:35 PM

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు, డెమో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 23 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో 8 ప్యాసింజర్ రైళ్లు కాగా.. 15 డెమో రైళ్లు ఉన్నాయి. కాగా.. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ మధ్య రైల్వే దాదాపు 55 ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వాటిల్లో ప్రస్తుతం 23 రైళ్లను పునరుద్దరిస్తోంది. ఆ ట్రైన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ నెల 27, 28,29 తేదీల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు ఇవే..

నడికుడి – మాచర్ల – నడికుడి(67279-80), గుంటూరు – తెనాలి – రేపల్లి(67209-10) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 28న పట్టాలెక్కనుండగా.. కాచిగూడ – మేడ్చల్ – కాచిగూడ(57307-08) మార్చి 27వ తేదీన, నరసాపురం – భీమవరం – నరసాపురం(17264-63) మార్చి 28న ప్రారంభం కానున్నాయి.

ఈ నెల 28, 29 తేదీల్లో పట్టాలెక్కనున్న డెమో రైళ్లు ఇవే..

  • విజయవాడ – నరసాపురం(77203)
  • భీమవరం జంక్షన్ – విజయవాడ(77206)
  • గుడివాడ – మచిలీపట్నం(77211)
  • మచిలీపట్నం – గుడివాడ(77220)
  • భీమవరం – మచిలీపట్నం(77232)
  • మచిలీపట్నం – గుడివాడ(77234)
  • భీమవరం జంక్షన్ – నిడదవోలు(77237)
  • నిడదవోలు – భీమవరం జంక్షన్(77240)
  • నరసాపురం – నిడదవోలు(77241)
  • నిడదవోలు – భీమవరం జంక్షన్(77242)
  • నిడదవోలు – భీమవరం జంక్షన్(77244)
  • మచిలీపట్నం – విజయవాడ(77262)
  • మచిలీపట్నం – విజయవాడ(77270)
  • విజయవాడ – మచిలీపట్నం(77207)
  • విజయవాడ – భీమవరం జంక్షన్(77298)

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!