AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో! వంటింట్లో షాకింగ్ సీన్.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

అనకాపల్లి జిల్లా మాడుగుల లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. దొర్ల వీధిలో రమణమ్మ అనే మహిళ ఉంటున్న గుడిసెలో దూరి భయపెట్టింది. 8 అడుగుల భారీ కొండచిలువను చూసి తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీసింది రమణమ్మ. స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం అందించందంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. పామును రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు.

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 27, 2023 | 1:28 PM

Share

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 27: అదిగో చిరుతపులి.. అంటే ఇదిగో పెద్ద పులి.. నిన్న రాత్రి ఎలుగుబంటి.. ఇలా రోజు ఏదో ఒకటి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి… భయపెడుతున్నాయి. ఒక్కోసారి గ్రామం మొత్తం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఈ గ్రామాల్లో కనిపిస్తోంది. పాములు, కొండచిలువలు ఇళ్ళల్లోకి వస్తుండటంతో వణికిపోతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగుల లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. దొర్ల వీధిలో రమణమ్మ అనే మహిళ ఉంటున్న గుడిసెలో దూరి భయపెట్టింది. 8 అడుగుల భారీ కొండచిలువను చూసి తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీసింది రమణమ్మ. స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం అందించందంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. పామును రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు.

గత ఏడాది వర్షాలు పడిన సమయంలో కూడా ఇదే పరిస్తితి కనిపించింది. భారీగా పాములు, అడవి జంతువులు ఇళ్ళల్లోకి వచ్చేశాయి. 12 అడుగుల కింగ్ కోబ్రా భయాందోళనకు గురి చేసింది. కాశీపురం శివారు గ్రామం లక్ష్మీ,పేట గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా రావడంతో జనం తీవ్రంగా వణికిపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు