AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలనాలు.. పోలీసుల అదుపులో ఫారెస్ట్‌ అధికారి!

జాయ్‌ జెమీమా కేసులో వేణు భాస్కర్‌రెడ్డి కీలక సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొన్నాళ్లుగా ఆయన కోసం ముమ్మరంగా గాలించారు.

Visakhapatnam: విశాఖ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలనాలు.. పోలీసుల అదుపులో ఫారెస్ట్‌ అధికారి!
Visakhapatnam Honeytrap Case
Balaraju Goud
|

Updated on: Dec 01, 2024 | 9:33 AM

Share

సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసులో ఫారెస్ట్‌ అధికారి వేణు భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో దుమారం రేపిన జాయ్‌ జెమీమా హనీట్రాప్‌ కేసుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీసులు.. పలు కీలక విషయాలను సేకరించారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్‌ అధికారి వేణు భాస్కర్‌రెడ్డి వ్యవహారం బయటపడింది. జెమీమా, వేణు భాస్కర్‌రెడ్డి మధ్య భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది.

జాయ్‌ జెమీమా కేసులో వేణు భాస్కర్‌రెడ్డి కీలక సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొన్నాళ్లుగా ఆయన కోసం ముమ్మరంగా గాలించారు. అయితే జెమీమా అరెస్ట్‌ తర్వాత పోలీసుల కళ్లుకప్పి తప్పించుకు తిరుగుతున్న వేణు భాస్కర్‌రెడ్డిని ఎట్టకేలకు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం విచారణ చేపట్టారు.

జాయ్‌ జెమీమా.. పలువురు ధనవంతులు, అధికారులు, ఎన్నారైలకు అందమైన ఫోటోలను పంపి వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది. హనీట్రాప్‌ ద్వారా రూమ్‌కు పిలిపించుకోవడం.. వారికి మత్తు మందు ఇచ్చి నగ్న ఫొటోలు తీసి, వాటితో బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడింది. అయితే, జాయ్‌ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై వేట కొనసాగిస్తున్నారు విశాఖ పోలీసులు. ఈ క్రమంలోనే ఫారెస్ట్‌ అధికారి వేణు భాస్కర్‌రెడ్డి బాగోతం బట్టబయలు అయింది. దీంతో పక్కా సచారంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే
ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే
Video: క్షణాల్లో బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
Video: క్షణాల్లో బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..