TDP: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత.. కారణమదేనా..?

Gorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

TDP: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత.. కారణమదేనా..?
Gorantla Butchaiah Chowdary
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2021 | 12:47 PM

TDP: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ కారణంగానే ఆయన టీడీపీకి రాజీనామా చేసినట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన 23 ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరి.

మంత్రిగా పని చేసిన ఆయన.. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలంతా సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపించారు. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వైసీపీని ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు. కానీ, సొంత పార్టీ అధినాయకత్వం నుంచి తనకు సరైన మద్ధతు లభించడం లేదని, ఈ వైఖరికి నిరసనగానే పార్టీని వీడాలని గోరంట్ల నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Also read:

Afghanistan Crisis: వారి మాటలు నమ్మకండి.. చంపేస్తారు.. తాలిబన్లపై ఆఫ్గన్‌ తొలి మహిళా పైలట్‌ సంచలన కామెంట్స్..

Santosh Nagar Gangrape: సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. అసలు మ్యాటర్ తెలిసి అవాక్కయిన పోలీసులు..

Shreyas Iyer – IPL 2021: అయ్యారే.. అయ్యర్‌ షాట్‌ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?