AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Andhra Pradesh: రోడ్డు ప్రమాదాలు ఏ మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, ఓవర్‌టెక్‌, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు..

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Subhash Goud
|

Updated on: Nov 29, 2025 | 7:33 AM

Share

Andhra Pradesh: రోడ్డు ప్రమాదాలు ఏ మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, ఓవర్‌టెక్‌, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కోటేకకల్‌ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి