కిస్ డే.. మీ ప్రియమైన వారికీ ఇలా విష్ చేస్తే ఫిదా అయిపోతారంతే!

Prasanna Yadla

12 February 2026

Pic credit - Pixabay

వాలెంటైన్ వీక్ మొదలయ్యి చివరి వరకు వచ్చేసింది. ఇప్పటికే ఐదు రోజులు అయిపోయాయి. లవర్స్ అందరూ ఈ వారాన్ని హ్యాపీగా  జరుపుకుంటున్నారు.

వాలెంటైన్ వీక్ 

అయితే, ఈ వీక్ లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే,  ఈ నెల 13 న ప్రేమికులు కిస్ డే ను జరుపుకోనున్నారు.

కిస్ డే 

ఒక ముద్దు ఇతరుల పైన ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. మాటల్లో చెప్పలేనప్పుడే ముద్దు రూపంలో ప్రేమను వ్యక్తపరుస్తారు. 

కిస్ డే 

మనకు బాగా ఇష్టమైతే తప్ప ఒకర్ని ముద్దుపెట్టుకోలేము. ప్రేమికులకు ఈ రోజు చాలా స్పెషల్. ముద్దు కూడా ప్రేమలో ఒక భాగమే. 

ముద్దు కూడా ప్రేమలో ఒక భాగమే

ఈ రోజున ప్రేమికులందరూ ప్రేమలో మునిగితేలుతుంటారు. ఈ ఏడాది 13 న అందరూ కిస్ డే ను జరుపుకోనున్నారు. 

మేఘాల్లో తేలండి.. 

నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను.. ఒక్క అవకాశం ఇస్తే పెళ్ళి చేసుకుని రోజుకో ముద్దు గిఫ్ట్ గా ఇస్తాను. హ్యాపీ కిస్ డే

 రోజుకో ముద్దు గిఫ్ట్ గా.. 

నిన్ను మిస్ అవుతున్న ప్రతి క్షణం మళ్ళీ నీ ముద్దు నుంచి మన బంధాన్ని కొత్తగా మొదలుపెట్టాలని ఉంది. హ్యాపీ కిస్ డే  

మళ్ళీ నీ ముద్దు నుంచి కొత్తగా.. 

నీ ముద్దు ఇచ్చే ధైర్యం నాకు ఎక్కడా దొరకదు.. నా రోజులను వెలుగుతో నింపే నిన్ను ఎప్పటికీ మర్చిపోను హ్యాపీ కిస్ డే 

నీ ముద్దు ఇచ్చే ధైర్యం ఎక్కడా దొరకదు