AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Video: ఇదేంది గురూ..! అది వానపాము అనుకుందా ఏంటి.. తాచుపామును కరకరలాడించింది..

షణ్ముఖ కాకి ఒకసారి పామును చూస్తే వదిలిపెట్టదు. చిన్నదైనా, పెద్దదైనా, విషపూరితమైనా లేదా నీటి పామైనా, గంటలు పట్టినా సరే దానిని చంపి తినేదాకా విశ్రమించదు. ఇది పాములకు భయంకరమైన శత్రువుగా పేరు పొందింది. తాజాగా ఇది ఓ తాచుపామును వేటాడిన వీడియో వైరల్ అవుతుంది.

Snake Video: ఇదేంది గురూ..! అది వానపాము అనుకుందా ఏంటి.. తాచుపామును కరకరలాడించింది..
Snake Viral Video
Ram Naramaneni
|

Updated on: Nov 28, 2025 | 10:00 PM

Share

ప్రకృతిలో అనేక విచిత్రమైన జీవులు ఉన్నాయి. వాటిలో షణ్ముఖ కాకి ఒకటి. దీనికి జెముడు కాకి, సాంబార్ కాకి, చమరకాకి అని రకరకాల పేర్లో పిలుస్తారు. ఇది ఎక్కువ దూరం ఎగరలేదు. ఈ పక్షి పాములను వేటాడంటో చాలా ఎక్స్‌పర్ట్. ఒకసారి ఈ కాకి కంట ఒక పాము పడిందంటే, అది ఎంత సమయమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఆ పామును చంపి తినేదాకా వదిలిపెట్టదు. షణ్ముఖ కాకి వేటలో అసాధారణమైన పట్టుదలను ప్రదర్శిస్తుంది. గంటసేపు కాదు, అవసరమైతే నాలుగు గంటలైనా సరే, తన లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడుతుంది. అది చిన్న పాము కావచ్చు, పెద్ద పాము కావచ్చు, అత్యంత విషపూరితమైన పాము కావచ్చు లేదా నీటి పాము కావచ్చు. ఏ రకమైన పామునైనా సరే, ఒక్కసారి దాని కంట పడితే, దాని ప్రాణాలు దక్కించుకోవడం అసాధ్యం. షణ్ముఖ కాకి తన నైపుణ్యంతో, పట్టుదలతో పాములను వేటాడి, ఆహారంగా చేసుకుంటుంది. ఇది దాని ఆహారపు అలవాట్లలో ఒక కీలకమైన లక్షణం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అది తాచుపామును తన ఆహారంగా మలుచుకుంది. తాచుపాము తలను అటాక్ చేసి.. దాన్ని చంపింది. ఈ వీడియోకు నెట్టింట ఓ రేంజ్ లైక్స్ వస్తున్నాయి. అయితే ఈ పక్షలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం అరుదుగా మారింది. వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.

అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా
సంక్రాంతి సందర్భంగా వినూత్నరీతిలో గ్రామీణ వేడుక..
సంక్రాంతి సందర్భంగా వినూత్నరీతిలో గ్రామీణ వేడుక..
పచ్చి కొబ్బరి నెలరోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌
పచ్చి కొబ్బరి నెలరోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌
ఎన్నో రోగాలకు దేవుడిచ్చిన ప్రసాదం సొరకాయ..
ఎన్నో రోగాలకు దేవుడిచ్చిన ప్రసాదం సొరకాయ..
వార్నీ.. ChatGPT సృష్టికర్త సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా?
వార్నీ.. ChatGPT సృష్టికర్త సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా?
హీరో శివ కార్తికేయన్ భార్య, పిల్లలను చూశారా? ఫొటోస్ వైరల్
హీరో శివ కార్తికేయన్ భార్య, పిల్లలను చూశారా? ఫొటోస్ వైరల్