Rukmini Vasanth: రష్మికను ఫాలో అవుతున్న రుక్మిణీ వసంత్
కన్నడ నటి రుక్మిణి వసంత్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. సప్త సాగరాలు దాటితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. కాంతార చాప్టర్ వన్లో ఆమె నటన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రష్మిక మందన మాదిరిగానే టాలీవుడ్‌లో స్థిరపడి పాన్ ఇండియా నటిగా ఎదగాలని రుక్మిణి వసంత్ ప్రయత్నిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో దూసుకుపోతున్నారు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ప్రస్థానంలో ఆమె మరో టాప్ బ్యూటీ అడుగుజాడలను అనుసరిస్తున్నారని తెలుస్తోంది. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన రుక్మిణి వసంత్, ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Toxic: రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న టాక్సిక్
Sai Pallavi: స్పీడు పెంచిన సాయి పల్లవి.. వరుస చిత్రాలతో షేక్ చేస్తుంది
సచిన్ ఇంట పెళ్లి సందడి.. మోదీ, ముర్ములకు ఆహ్వానం
‘వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం
ఫిబ్రవరి 17న అగ్ని వలయ సూర్యగ్రహణం.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే అవకాశం
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం..

