అనంతపురంలో అదుపు తప్పిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురికి స్వల్ప గాయాలు

అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పింది. పాలసముద్రం సమీపంలో ఎన్‌హెచ్‌-44పై గురువారం ఉదయం

అనంతపురంలో అదుపు తప్పిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2020 | 9:27 PM

Anantapur Road Accident: అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పింది. పాలసముద్రం సమీపంలో ఎన్‌హెచ్‌-44పై గురువారం ఉదయం ఈ ఘటన జరగ్గా.. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో డ్రైవర్‌ వేగంగా వెళుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,015 కొత్త కేసులు.. ముగ్గురు మృతి

‘ఛత్రపతి’ రీమేక్‌లో బెల్లంకొండ.. ఆ భాషలోకి ఎంట్రీ!

హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఏమన్నారంటే?

IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్.. భారత ప్లేయింగ్ 11 కీలక మార్పు..

యువనేతలకు ఓటర్ల పట్టం.. పిన్న వయసులోనే అసెంబ్లీకి..

వెకేషన్‏కు వరుణ్ లవ్.. సిల్వర్ శారీలో మాళవిక హోయలు..

ఇంటి గోడలను తినేస్తున్న స్త్రీ.. నోఎంట్రీ బోర్డు పెట్టిన పొరుగు

రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్

రైతుబిడ్డకు బంపరాఫర్‌.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో పల్లవి ప్రశాంత్‌

తెలంగాణలో గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు వీరే..!

రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.