AP Weather: అలెర్ట్.. ఏపీలో పిడుగులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని క్రమంగా విస్తరించి, చురుకుగా మారినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతుందో.. వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: అలెర్ట్.. ఏపీలో పిడుగులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Follow us

|

Updated on: Jun 09, 2024 | 7:06 PM

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా వరకు విస్తరించాయని, అలాగే మరఠ్వాడా ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. వీటి ప్రభావంతో జూన్ 9, సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

జూన్ 10, మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం జిల్లా కొండపిలో 19మిమీ, అనంతపురం జిల్లా బికె సముద్రంలో 15.5మిమీ, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, సంజామలలో14మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Latest Articles
ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదే లే..

మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి

జపాన్‌ను వణికిస్తున్న మాంసం తినే బ్యాక్టీరియా.. 48 గంటల్లోనే మరణం

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం..ఏమైందంటే?

తెలంగాణ అధికారుల బదిలీపై కొలిక్కిరాని కస‌రత్తు..!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇదే

ఈ ఇద్దరూ ఒక్కటేనా..! మరీ ఇంత మార్పు ఏంటి అమ్మడు..!!

ఆర్డర్ పెట్టిన పార్శిల్ వచ్చేసింది.. ఆత్రంగా ఓపెన్ చేయగా....

దగ్గు, జలుబును తరిమికొట్టే హోం రెమెడీస్‌.. అద్భుతమైన ఫలితాలు

మరో కేసులో నిందితుడిగా హీరో దర్శన్.. భార్యను కూడా ఇరికేంచేశాడుగా!

బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?

ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.

అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు

అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.

విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో

బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!

'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..

కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో

మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??

పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌..
పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌..