Car Fire: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఘాట్ రోడ్‌లో కారు ప్రయాణం.. ఒక్కసారిగా కమ్ముకున్న పొగ!

రాష్ట్రాన్ని దాటి.. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని బయలుదేరారు. సేఫ్ గా చేరుకున్నారు. ఒకచోట నుంచి మరోచోటకు ప్రయాణం ప్రారంభించారు. ఘాట్ రోడ్‌లో కారు వెళుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కారు బానేట్ నుంచి పొగలు వ్యాపించాయి. వేగంగా వెళ్తున్న కారు ఆపేసరికి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అమ్మో అంటూ గుండెలు పట్టుకున్నారు పర్యాటకులు. కారు దిగి పరుగు అందుకున్నారు.

Car Fire: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఘాట్ రోడ్‌లో కారు ప్రయాణం.. ఒక్కసారిగా కమ్ముకున్న పొగ!
Car Fire Accident
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 11, 2024 | 7:43 PM

వాళ్లంతా పర్యటకులు.. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు. ఊరు కాని ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రాన్ని దాటి.. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని బయలుదేరారు. సేఫ్ గా చేరుకున్నారు. ఒకచోట నుంచి మరోచోటకు ప్రయాణం ప్రారంభించారు. ఘాట్ రోడ్‌లో కారు వెళుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కారు బానేట్ నుంచి పొగలు వ్యాపించాయి. వేగంగా వెళ్తున్న కారు ఆపేసరికి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అమ్మో అంటూ గుండెలు పట్టుకున్నారు పర్యాటకులు. కారు దిగి పరుగు అందుకున్నారు.

అల్లూరి ఏజెన్సీలో పర్యాటకుల కారు ఒక్కసారిగా దగ్ధమైంది. పొగలు రావడాన్ని గుర్తించి కిందకు దిగిపోయారు పర్యాటకులు. ఆ వెంటనే మంటలు వ్యాపించి కళ్ల ముందే కారు పూర్తిగా కాలిపోయింది. ఎవరికి ఏమి కాకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల ప్రాంతానికి చెందిన అయిదుగురు పర్యాటకులు అల్లూరు ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు బయలుదేరారు. లంబసింగి వెళ్లి అక్కడ నుంచి.. అరకు బయలుదేరారు. వంజరి ఘాట్ రోడ్ లో వెళ్తుండగా.. కారులోంచి పొగలు రావడాన్ని గుర్తించారు ప్రయాణికులు. వెంటనే కారు ఆపి దిగిపోయారు. ప్రయాణికులు దిగిన మరుక్షణమే కారు పూర్తిగా క్షణాల్లో దద్ధమైంది. ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు