నల్గొండ జిల్లా చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల నుంచి తిరిగి వస్తుండగా అతివేగంతో అదుపుతప్పి బీఎండబ్ల్యూ రేసింగ్ బైక్ బోల్తా పడటంతో రితీష్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 25 లక్షల రూపాయల విలువ చేసే ఈ బైక్‌తో 30 మంది యువకులు రైడింగ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.