AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడి ప్రియులకు అలర్ట్‌.. హైదరాబాద్ టూ విశాఖపట్నం..ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులు, సాధారణ కొనుగోలుదారులలో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన పుత్తడి ఒక్కసారిగా కిందికి దిగివచ్చింది. ఫిబ్రవరి ఆరంభం నుంచి గోల్డ్‌, సిల్వర్‌ రేట్స్‌ భారీగా పతనం కావడం పట్ల మార్కెట్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

పసిడి ప్రియులకు అలర్ట్‌.. హైదరాబాద్ టూ విశాఖపట్నం..ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2026 | 7:19 AM

Share

బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే, ముందుగా మీరు మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందో చెక్‌ చేసుకోండి. మీరు మీ నగరంలోని వివిధ దుకాణాలలో విచారించవచ్చు. లేదంటే ఆభరణాల వ్యాపారికి కాల్ చేయవచ్చు. ఎందుకంటే..బంగారం ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ధరలు బాగా పెరుగుతాయి. కొన్నిసార్లు తగ్గుతాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, ఫిబ్రవరి 15న ఆదివారం కావడంతో ట్రేడింగ్ ముగిసింది. ఈ రోజు, ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు భారతదేశ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,740లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములు రూ.1,44,590లు పలుకుతోంది. ఇక,18 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములు రూ1,18,300ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి గోల్డ్‌, సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం…

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,830 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,590 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,740, 22 క్యారెట్ల ధర రూ.1,44,590 గా ఉంది.

ఇవి కూడా చదవండి

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,890 క్యారెట్ల ధర రూ.1,44,740 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,740, 22 క్యారెట్ల ధర రూ.1,44,590 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,740, 22 క్యారెట్ల ధర రూ.1,44,590 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,740, 22 క్యారెట్ల ధర రూ.1,44,590 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,740, 22 క్యారెట్ల ధర రూ.1,44,590 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,740, 22 క్యారెట్ల ధర రూ.1,44,590 గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.

ఇక వెండి విషయానికి వస్తే..ఇవాళ్ల వెండి ధర గ్రాము 279.90లకు చేరింది. దీంతో కిలో వెండి ఇప్పుడు రూ2,79,900లుగా కొనసాగుతోంది.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..