AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకర ఆకులను చిన్న చూపు చూడొద్దు.. వీటితో ఆ సమస్యలకి రెడ్ ఫ్లాగ్

కాకర ఆకులను చాలా మంది తక్కువగా చూస్తారు. అయితే, ఇవి కాకార కాయల కంటే అనేక లాభాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇవి స్త్రీలు, పురుషుల్లో వచ్చే అనారోగ్య సమస్యలను ఇవి తరిమికొడతాయి. ఆ సమస్యలు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 16, 2026 | 11:39 AM

Share
కంటి చూపు : కాకర ఆకుల్లో ఉండే విటమిన్  ఎ కంటి  పనితీరును మెరుగు పరుస్తుంది. అలాగే, రేచీకటి వంటి సమస్యలతో బాధ పడేవారికి ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి.

1 / 5
మధుమేహం: కాకర ఆకుల్లో ఉండే కొన్ని పదార్దాలు ఇన్సులిన్ లాగా పనిచేసి బ్లడ్ లో  గ్లూకోజ్లెవెల్స్ ను అదుపు చేస్తాయి. కాబట్టి, రోజుకు కొన్ని కాకర ఆకుల జ్యూస్ ను తాగడం మంచిది.

2 / 5
రోగనిరోధక శక్తి : కాకర ఆకుల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఉండే హానికర బ్యాక్టీరియా మీద పోరాడేందుకు ఇది సహాయం చేస్తుంది.

3 / 5
 కాలేయం: కాకర ఆకులు లివర్ ను క్లీన్ చేస్తాయి. కామెర్లు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి కూడా ఇవి ఉపశమనం పొందేలా చేస్తాయి.

4 / 5
పీరియడ్స్ : ఆడవాళ్లు పీరియడ్స్ టైం లో తట్టుకోలేని నొప్పితో బాధ పడుతుంటారు. అలాంటి వారు  కాకర ఆకులను జ్యూస్ గా కానీ రెండు ఆకులును నమిలిన కూడా ఈ నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

5 / 5
కాకర ఆకులను చిన్న చూపు చూడొద్దు.. వీటితో ఆ సమస్యలకి రెడ్ ఫ్లాగ్
కాకర ఆకులను చిన్న చూపు చూడొద్దు.. వీటితో ఆ సమస్యలకి రెడ్ ఫ్లాగ్
రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి..

ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి!

Chanakya Niti: చాణక్యుడి 5 సిక్రెట్ టిప్స్.. జీవితంలో విజయం..

టీమిండియా @ 16.. పాక్‌కే కాదు ఆసీస్‌కు ఇచ్చిపడేసిన సూర్యసేన

ఉత్తరాఖండ్‌లో పుట్టి, నేపాల్‌తో సహజ సరిహద్దుగా ప్రవహించే నల్ల నది

సూర్యగ్రహణంతో ఆ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. మీ రాశి ఉందా?

శక్తివంతమైన గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్, ఏది

రైతులకు ప్రభుత్వం నుంచి మరో తీపికబురు
రైతులకు ప్రభుత్వం నుంచి మరో తీపికబురు
ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. ‘రియల్ ధురంధర్’ అంటూ