AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యగ్రహణంతో ఆ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. మీ రాశి ఉందా?

గ్రహణల్లో సూర్యగ్రహణం చాలా ప్రత్యేకం. ఎందుకంటే, గ్రహణం పట్టేటప్పుడు చాలా మంది చూడటానికి వెళ్తారు. అయితే, ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కొన్ని రాశుల వారికీ కలిసి రానుందని అంటున్నారు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 16, 2026 | 10:53 AM

Share
ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 2026 ఫిబ్రవరి 17న మొదటి సూర్యగ్రహణం. సాధారణంగా గ్రహణం మంచిది కాదని చెబుతారు. కానీ, ఈ సారి కొన్ని రాశుల వారికీ అదృష్టం పట్టబోతోంది.

1 / 5

2 / 5
మేష రాశి : ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం మేష రాశి వారికీ లాభాలను తెచ్చి పెట్టనుంది. కొత్తగా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం. పెండింగ్ లో ఉన్న పనులు నిలిచిపోతాయి. అలాగే, విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల త్వరలో నెరవేరుతుంది.

3 / 5

సింహ రాశి : సూర్య గ్రహణం కారణంగా ఈ రాశి వారికీ అనుకున్న పనులన్ని పూర్తి చేస్తారు.  సమాజంలో కీర్తి పెరుగుతుంది. అలాగే, రాజకీయాల్లో  ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  కొత్త ప్రాజెక్టులు  మొదలు పెడతారు. మీరు చేసే పనుల్లో కుటుంబ సపోర్ట్ ఉంటుంది.

4 / 5
వృషభ రాశి : సూర్య గ్రహణం కారణంగా ఈ రాశి వారికీ అన్ని విధాలుగా కలిసి రానుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఇంకా చెప్పాలంటే ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తారు.

5 / 5