AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలుసా..? డేట్ చెప్పేసిన బాబా వంగా..!

Baba Vanga forecast: బాబా వంగా ప్రకారం.. మానవతా అంతిమ విధ్వంసం 5079 సంవత్సరంలో జరగబోతుంది. ఆ సంవత్సరంలో, “ఊహించలేని స్థాయిలో” ఒక విశ్వ సంఘటన జరిగి, మానవజాతి, విశ్వానికి సంపూర్ణ విధ్వంసం తెస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Feb 16, 2026 | 12:29 PM

Share
ఈ ఏడాది నవంబర్ ఒక అంతరిక్ష నౌక భూమి మీదకు వస్తుందని చెప్పింది. ఇక ఇదే సమయంలో ఏలియన్ల గురించి బిగ్ బాంబ్ పేల్చింది. 2026లో ఏలియన్లు భూమి మీదకు వస్తారని మానవులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయని ఆమె అంచనా వేశారు.

1 / 5

ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది?... 

బాబా వంగా ప్రకారం.. మానవతా అంతిమ విధ్వంసం 5079 సంవత్సరంలో జరగబోతుంది. ఆ సంవత్సరంలో, “ఊహించలేని స్థాయిలో” ఒక విశ్వ సంఘటన జరిగి, మానవజాతి, విశ్వానికి సంపూర్ణ విధ్వంసం తెస్తుంది. ఆమె ప్రవచనంలో మానవ పరిణామం, సాంకేతిక పురోగతి, ఘర్షణలు, అంతిమ విధ్వంసం అనుసరిస్తూ వివరించబడి ఉన్నాయి.

ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది?... బాబా వంగా ప్రకారం.. మానవతా అంతిమ విధ్వంసం 5079 సంవత్సరంలో జరగబోతుంది. ఆ సంవత్సరంలో, “ఊహించలేని స్థాయిలో” ఒక విశ్వ సంఘటన జరిగి, మానవజాతి, విశ్వానికి సంపూర్ణ విధ్వంసం తెస్తుంది. ఆమె ప్రవచనంలో మానవ పరిణామం, సాంకేతిక పురోగతి, ఘర్షణలు, అంతిమ విధ్వంసం అనుసరిస్తూ వివరించబడి ఉన్నాయి.

2 / 5

ఇప్పుడు ఒక వైపు ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి బాబా వంగా ముందుగానే అంచనాలు వేసి చెప్పారు. అలాగే, కరోనా గురించి కూడా ఆమె ఎలా చెప్పిందో అలాగే జరిగింది.

3 / 5
Baba Vanga: ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలుసా..? డేట్  చెప్పేసిన బాబా వంగా..!

4 / 5
బాబా వంగా చెప్పిన దాని ప్రకారం, ఈ ఏడాదిలో ఏలియన్లు భూమి మీదకు మనుషులకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్ అవుతుంది.  ఇప్పటి వరకు చాలానే అన్ని నిజమయ్యాయి. ఇది కూడా నిజమవుతుందనే జనాలు భయపడుతున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

5 / 5
Follow Us
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..

ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..

‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..

షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..

గాలేలో గత్తరలేపిన జూనియర్ అనిల్ కుంబ్లే.. ఏకంగా 10 వికెట్లతో..

ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు

మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..

తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే