అమ్మాయిలు.. తెల్లజుట్టుతో విసిగిపోయారా? వీటితో పూర్తిగా చెక్ పెట్టేయండి! 

Prasanna Yadla

16 February 2026

Pic credit - Pixabay

ఈ మధ్య కాలంలో అమ్మాయిల్లో ఎంతో మంది తెల్లజుట్టుతో బాధ పడుతున్నారు. దీనిని తగ్గించడం కోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.

తెల్లజుట్టు

అయినా కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అయితే, మీ ఇంట్లో ఉండే వాటితోనే వీటికి చెక్ పెట్టొచ్చు. 

తెల్లజుట్టు

ఒత్తిడి పెరగడం వలెనే ఈ రోజుల్లో ఎంతో మందికి జుట్టు రాలుతుంది. కొందరికి తెల్లజుట్టుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి వలెనే 

తెల్లజుట్టు ఎక్కువగా ఉన్నవారు మీ ఫుడ్ డైట్ లో ఆకు కూరలు చేర్చడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 

ఆకు కూరలు

తెల్లజుట్టుతో ఇబ్బంది పడేవారు మూడు రోజులకొకసారి అవకాడోను తినడం వలన ఈ సమస్య తగ్గుతుంది.

అవకాడో 

సోయా కూరను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే జట్టుకు బలాన్ని ఇస్తుంది. అలాగే, జుట్టు ఊడిపోకుండా ఇది చేస్తుంది.

సోయకూర 

వీటితో పాటు సలాడ్స్ కూడా తీసుకుంటే తెల్ల జుట్టు సమస్య మిమ్మల్ని వదిలి పారిపోతుంది. కాబట్టి, వీటిని కూడా తినండి. 

సలాడ్స్

మీ ఫుడ్ డైట్ లో పండ్లను కూడా చేర్చుకోండి. వీటి వలన జట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి.

పండ్లు