AP weather: బంగాళాఖాతంలో వాయు’గండం’.. ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో

ఏపీ రైతులకు అలెర్ట్. వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మొక్కలు వేసినవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండండి. పొలాలకు నీళ్లు పెట్టాలనుకున్నవాళ్లు కాస్త ఒకటి, రెండు రోజులు ఆగితే బెటర్.

AP weather: బంగాళాఖాతంలో వాయు'గండం'.. ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో
Ap Rain Alert
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2022 | 1:43 PM

Andhra Rains:  ఈ ఏడాది వరుణుడు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాధారణం కన్నా భారీ వర్షపాతం నమోదయ్యింది. రుతుపవనాలతో పాటు అప్పపీడనాలు, వాయిగుండాల ఎఫెక్ట్‌తో బాగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో వెదర్‌ అప్‌డేట్ వచ్చేసింది. మళ్లీ వానలొస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో వాయు’గండం’ వెంటాడుతుంది. ఇది అంతకంతకూ బలపడి తీవ్ర వాయిగుండంగా మారే ఛాన్స్ ఉందని తాజాగా ఐఎండీ తెలిపింది. ఈ వాయుగుండం.. ప్రజంట్ ఒరిస్సాలోని బాలాసోర్‌కు దగ్గర్లో ఉంది. గంటకు 20 కిమీ వేగంతో వాయివ్యంగా ప్రయాణిస్తోంది. మరికొద్ది గంటల్లో ఇంకాస్త బలపడి తీవ్ర వాయిగుండంగా మారే సూచన ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ఎఫెక్ట్‌తో ఒరిస్సా, ఝూర్ఖండ్, చత్తీస్‌ఘడ్, వెస్ట్ బెంగాల్‌ రాష్రాలతో పాటు మన దగ్గర ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.  విజయనగరం(Vizianagaram), విశాఖపట్నం(Vizag), తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు  వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సముద్ర తీరాల్లో అలలు ఎగసిపడే అవకాశం ఉందని.. ఇక తీర వెంబడి భారీ గాలులు వీసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల