Andhra Pradesh: ఫేక్ వీడియో అని తేల్చిన పోలీసులు.. టీడీపీ నేతలపై మాధవ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇది..!

Andhra Pradesh: ఏపీ సహా యావత్ దేశ రాజకీయాలను షేక్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను నిజమైందని కాదని, ఫేక్ అని తేలింది. పోలీసులు ప్రాథమిక విచారణలో..

Andhra Pradesh: ఫేక్ వీడియో అని తేల్చిన పోలీసులు.. టీడీపీ నేతలపై మాధవ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇది..!
Mp Gorantla Madhav
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2022 | 4:59 PM

Andhra Pradesh: ఏపీ సహా యావత్ దేశ రాజకీయాలను షేక్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను నిజమైందని కాదని, ఫేక్ అని తేలింది. పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ విషయాన్ని ధృవీకరించారు. పోలీసుల ప్రకటనతో ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు వచ్చారు. తనపై దుష్ప్రచారం చేసిన టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు ప్రైవేట్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌కు సంబంధించి టీడీపీకి బిగ్ షాక్ తగిలిగింది. తాము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని ఎక్లిప్స్ ల్యాబ్ తేల్చి చెప్పింది. ఈ అంశంపైనా గోరంట్ల తీవ్రంగా స్పందించారు. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో టీడీపీ మరోసారి దొరికిపోయిందని దుయ్యబట్టారు. ఫేక్ వీడియోతో బీసీ ఎంపీని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. అధికారం కోసం చంద్రబాబు ఇంత నాటకాలాడాల్సిన అవసరం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వీడియో, ఆడియో ఫుటేజీలో తనకు ప్రమేయం లేదని చంద్రబాబు ప్రమాణం చేయగలుగుతారా? అని గోరంట్ల ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!