AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఉరుములు, మెరుపులతో వర్షాలు..

ఏపీలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక చోట వర్షం.. మరో చోట ఎండ.. ఇలా చిత్రమైన పరిస్థితులను ఎదుర్కున్నారు. వచ్చే 3 రోజులు వాతావరణం విశేషాలు ఎలా ఉన్నాయని వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు ఇచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఉరుములు, మెరుపులతో వర్షాలు..
Weather Report
Ravi Kiran
|

Updated on: Mar 24, 2025 | 1:58 PM

Share

నిన్నటి పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలి అంతరాయం ఈరోజు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు, విదర్భ, మధ్య మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో ఆగ్నేయ, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

రాయలసీమ:-

ఈరోజు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 -40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!