Ambedkar Konaseema: విజయవంతమైన ‘ఆర్ల అక్కమ్మ’ వారి జాతర మహోత్సవాలు.. గండ్ర దీపాలతో భక్తులంతా ఏకమై..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో వృద్ద గౌతమి నదీ తీరాన వెంచేసియున్న శ్రీశ్రీశ్రీ ఆర్ల అక్కమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండు రోజులు పాటు ఘణంగా జరిగాయి. గండ్ర దీపాలతో ఊరంతా ఏకమై తమ మొక్కులు ..

Ambedkar Konaseema: విజయవంతమైన ‘ఆర్ల అక్కమ్మ’ వారి జాతర మహోత్సవాలు.. గండ్ర దీపాలతో భక్తులంతా ఏకమై..
Kondukuduru Sri Sri Sri Arla Akkamma Talli Jatara Mahothsavalu 2023
Follow us

|

Updated on: May 12, 2023 | 3:49 PM

Ambedkar Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో వృద్ద గౌతమి నదీ తీరాన వెంచేసియున్న శ్రీశ్రీశ్రీ ఆర్ల అక్కమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండు రోజులు పాటు ఘనంగా జరిగాయి. గండ్ర దీపాలతో ఊరంతా ఏకమై తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ఎక్కడ లేనివిధంగా ఊరు ఊరంతా దీపాలను తలపై పెట్టుకుని తీరగడం ఇక్కడి జాతర ప్రత్యేకత. ఇక ఈ జాతరను చూసేందుకు ఇతర జిల్లాలో తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

రెండు రోజులపాటు జరిగిన ఈ  మహోత్సవాలలో భాగంగా జాతర, తీర్థం, గండ్ర దీపోత్సవం కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. అలాగే గ్రామ విధులలో అమ్మవారి గండ్ర దీపాలను భక్తులు తలపై పెట్టుకుని బాజా బజంత్రీలతో, శక్తి వేషధారణలతో, గరగ నృత్యాలతొ, బాణా సంచా కాల్పులతో బారీ ఉరేగింపుగా తరలి వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. కోరుకున్న కొర్కెలు తీరతాయన్న నమ్మకంతొ సంవత్సరానికి ఒక్క సారి వచ్చే ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంక్యలో తరలి వచ్చి జాతర తిలకించి , గండ్ర దీపాల మొక్కులు చెల్లించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌