Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం.. అదేంటంటే..

ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియలో సీఐబీ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్..

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం.. అదేంటంటే..
Ys Vivekananda Reddy Murder Case
Follow us
Subhash Goud

|

Updated on: May 12, 2023 | 5:53 PM

ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియలో సీఐబీ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. వివేకానందరెడ్డి లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేస్తోంది. హత్యస్థలిలో లభించిన లేఖను 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది సీబీఐ. అయితే ఒత్తిడిలో వైఎస్ వివేకా రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ కోరింది.

లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలన్న సీఎఫ్‌ఎస్‌ఎల్‌.. నిన్‌హైడ్రేట్ పరీక్ష ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తెలిపింది. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున కోర్టును ఆశ్రయించింది సీబీఐ. లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్ష జరిపేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది సీబీఐ. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే సీబీఐ పిటిషన్‌పై నిందితుల స్పందన కోరింది సీబీఐ న్యాయస్థానం. సీబీఐ పిటిషన్‌పై జూన్ 2న విచారణ జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జీవుల్లో రక్తం నీలిరంగులోనే ఎందుకుంటుంది..?
ఈ జీవుల్లో రక్తం నీలిరంగులోనే ఎందుకుంటుంది..?
రష్మికలా మారిన యాంకర్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
రష్మికలా మారిన యాంకర్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అప్పుడు ఎన్టీఆర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్.. ఇప్పుడు నెట్టింట..
అప్పుడు ఎన్టీఆర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్.. ఇప్పుడు నెట్టింట..
అప్పటివరకు ఇంటి ముందు ఆడుకున్న పాప మిస్సింగ్.. రంగంలోకి పోలీసులు
అప్పటివరకు ఇంటి ముందు ఆడుకున్న పాప మిస్సింగ్.. రంగంలోకి పోలీసులు
RR vs RCB: 4వ విజయంతో పాయింట్ల పట్టికను మార్చేసిన బెంగళూరు..
RR vs RCB: 4వ విజయంతో పాయింట్ల పట్టికను మార్చేసిన బెంగళూరు..
పెట్ డాగ్ కు ముద్దులిస్తున్న జాన్వీ.. క్యూట్ ఫొటోస్ వైరల్
పెట్ డాగ్ కు ముద్దులిస్తున్న జాన్వీ.. క్యూట్ ఫొటోస్ వైరల్
ఓ విద్యార్థి ఎగ్జాంలో రాసిన సమాధానం చూసి టీచర్ షాక్..
ఓ విద్యార్థి ఎగ్జాంలో రాసిన సమాధానం చూసి టీచర్ షాక్..
పీఎస్‌ఎల్ వద్దు, ఐపీఎల్ ముద్దన్నోడి చేతిలో చావుదెబ్బ..
పీఎస్‌ఎల్ వద్దు, ఐపీఎల్ ముద్దన్నోడి చేతిలో చావుదెబ్బ..
కలర్ ఫుల్ డ్రెస్‎లో కలర్ ఫుల్‎గా శ్రీముఖి.. ఈ బ్యూటీ అందాలు చూడతర
కలర్ ఫుల్ డ్రెస్‎లో కలర్ ఫుల్‎గా శ్రీముఖి.. ఈ బ్యూటీ అందాలు చూడతర
అదృష్టం అంటే వీరిదే .. ఈ రాశుల వారు త్వరలోనే ధనవంతులు అవ్వడం ఖాయం
అదృష్టం అంటే వీరిదే .. ఈ రాశుల వారు త్వరలోనే ధనవంతులు అవ్వడం ఖాయం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో