తిండి లేకుండా పాము ఎన్నిరోజులు బతుకుతుంది..? మీరు నమ్మలేని నిజాలు ఇవే..
ఏడాది పాటు ఒక్క ముక్క కూడా తినకుండా ఏ ప్రాణి అయినా బతకగలదా? మనం అయితే కొన్ని గంటలకే అల్లాడిపోతాం.. కానీ పాములు మాత్రం 6 నెలల నుంచి ఏకంగా రెండేళ్ల వరకు ఏమీ తినకుండా హాయిగా జీవించగలవు. తిండి లేకపోయినా వాటి పొడవు ఎలా పెరుగుతుంది? ఆకలిని తట్టుకునే పాములు దాహాన్ని ఎందుకు తట్టుకోలేవు? పాముల శరీరం వెనుక ఉన్న షాకింగ్ సైన్స్ నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
