Fish Stripes: చేపలపై ఉండే చారలు, మచ్చల వెనుక ఉన్న రహస్యాలివే.. ఆధ్యాయనాల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు..
సముద్రం, నది, చెరువు లేదా అక్వేరియంలో కనిపించే అనేక రకాల చేపలపై కొన్ని చారలు, మచ్చలు ఉంటాయి. నిజానికి ఈ మచ్చలు, చారల వల్ల చేపలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఆ చేపలలో అవి ఎందుకు ఉంటాయి, ఎలా ఏర్పడ్డాయని ఎప్పుడైనా ఆలోచించారా..? ఒకే జాతి చేపలలో కూడా పరిమాణం, ఆకృతి, రంగులో చాలా తేడా ఉంటుంది. దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా లేక ఈ చారలు, మచ్చలు ఇలా వస్తాయోననే విషయాలపై అనేక పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయానాల ద్వారా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6