Covid 19 Ex-Gratia: కోవిడ్‌ సహాయంపై ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు

Covid 19 Ex-Gratia: ఏడాదికిపైగా విజృంభిస్తున్న కరోనాపై ఏపీ సర్కార్‌ ఎన్నో చర్యలు చేపట్టింది. కోవిడ్‌ బారిన పడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు..

Covid 19 Ex-Gratia: కోవిడ్‌ సహాయంపై ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2021 | 9:15 AM

Covid 19 Ex-Gratia: ఏడాదికిపైగా విజృంభిస్తున్న కరోనాపై ఏపీ సర్కార్‌ ఎన్నో చర్యలు చేపట్టింది. కోవిడ్‌ బారిన పడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. కరోనా పాజిటివ్‌ కేసులను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉంది. ఇక తాజాగా కోవిడ్‌ బాధితుల సహాయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను చెల్లించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కోవిడ్ మృతుల జాబితా రూపొందించి దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు కోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించిన వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్‌ మృతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంలో ఎలాంటి ఆలసత్వం వహించరాదని, త్వరగా వారి కుటుంబాలకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

కోవిడ్‌ సహాయంపై  ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు: 

covid-19 ex-gratia amount 50,000 Ap

ఇవి కూడి చదవండి:

Pushya Nakshatra: అద్భుతమైన రోజు 677 ఏళ్ల తర్వాత.. ఆ రోజు పట్టిందల్లా బంగారమే.. అదిరిపోయే అదృష్టం మీ కోసం..!

Bank Holidays November 2021: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!