Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orphan Children: నాడు తల్లి, నేడు తండ్రి మృత్యువాత.. పాపం చిన్నారులు.. దాతలే ఆదుకోవాలి..!

Orphan Children: విధి ఆ చిన్నారులతో ఆడుకుంది. అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులను కాలం కాటు వేసింది.

Orphan Children: నాడు తల్లి, నేడు తండ్రి మృత్యువాత.. పాపం చిన్నారులు.. దాతలే ఆదుకోవాలి..!
Help
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 25, 2021 | 6:24 AM

Orphan Children: విధి ఆ చిన్నారులతో ఆడుకుంది. అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులను కాలం కాటు వేసింది. కరోనా మహమ్మారికి చిన్నారుల తల్లి బలి కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో తండ్రి కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు ఇద్దరు అనాథలుగా మారారి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఈ హృదయవిదారకమైన సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బావపురంలో చోటు చేసుకుంది.

కొమరోలు మండలం బావా పురం గ్రామానికి చెందిన వెంకట అజయ్ కుమార్ రెడ్డి(9) వెంకట అఖిలేశ్వరి రెడ్డి (4) లు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని వేమిరెడ్డి వెంకటరామిరెడ్డి కోల్పోయారు. అంతకుముందే కొద్ది నెలల క్రితం తన తల్లి నాగలక్ష్మికి కరోనా సోకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఏమి జరుగుతుందో తెలియని పసి వయసులో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు.

అంతకు ముందే నాయనమ్మ జేజేనాయన తో పాటు, తాత కూడా ఈ లోకాన్ని విడిచి పోయారు. ఇక మిగిలింది ఆ చిన్నారులకు అమ్మమ్మ ముత్యాల భూలక్ష్మమ్మ మాత్రమే ఆమె పరిస్థితి కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కూలినాలి పనులు చేసుకుంటూ ఆ ఇద్దరు చిన్నారులను పోషిస్తుంది. ఆ ఇద్దరి చిన్నారులకు తల్లిదండ్రులు ఎటువంటి ఆస్తిపాస్తులు కూడా మిగిల్చా లేదు. ఉన్న కాస్తో కూస్తో ఉన్న ఆస్తులు కూడా చిన్నారుల తల్లి నాగలక్ష్మి కి కరోనా సోకినప్పుడు, తండ్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈ సందర్భంలో ఆసుపత్రుల ఖర్చులకు ఉన్న కొద్దిగా ఆస్తి ఆవిరైపోయింది.

ప్రభుత్వం నుంచి కూడా వారికి ఎటువంటి సహాయం అందలేదుపిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న అమ్మమ్మ భూ లక్ష్మమ్మ ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ చిన్నారులను ఆదుకోవాలని దీనంగా వేడుకుంటుంది. ముక్కుపచ్చలారని చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు తనకు స్తోమత లేదని దాతలే తమను ఆదుకోవాలంటూ అభ్యర్థిస్తోంది.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు