AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

సోషల్‌ మీడియాలో నటీనటులను అనుసరించే అభిమానులు వారి సోషల్‌ మీడియా ఖాతాలపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. నిత్యం వారు పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు.

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..
Basha Shek
|

Updated on: Nov 24, 2021 | 10:16 PM

Share

సోషల్‌ మీడియాలో నటీనటులను అనుసరించే అభిమానులు వారి సోషల్‌ మీడియా ఖాతాలపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. నిత్యం వారు పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. సెలబ్రిటీలే కాదు వారి వారసుల పోస్ట్‌లకు కూడా అలాగే స్పందిస్తుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆరాధ్య పదో పుట్టిన రోజు వేడుకల కోసం ఐశ్వర్య- అభిషేక్‌ల కుటుంబం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా వీరు ముంబయికి తిరిగి వచ్చారు.

ఈ క్రమంలో ముంబయి విమానాశ్రయంలో ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి నడుస్తోన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత తల్లీకూతుళ్లు జంటగా కనిపించడంతో చాలామంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు. అదే సమయంలో కొందరు మాత్రం నెగెటివ్‌ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆరాధ్య క్యాట్‌వాక్‌పై.. ‘చుట్కీ నడక చూడండి’, ‘ ఆరాధ్య నడకకు ఏమైంది’ అని ట్రోల్‌ చేశారు. ఇక ఈ వీడియోలో ఐశ్వర్య తన కూతురు చేతిని గట్టిగా పట్టుకోవడంపై ‘ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి’ అని మరికొందరు స్పందించారు. మరి నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

Shivani Rajashekar : ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మా శివాని ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్..

Tamannaah : మిల్కీ బ్యూటీ నయా గెటప్.. వైరల్ అవుతున్న తమన్నా లేటెస్ట్ ఫోటోలు..

Sai Dharam Tej : మీతో కలిసి సినిమా చూడటం కుదరలేదు.. సాయి ధరమ్ తేజ్ ఆడియో మెసేజ్..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్