Tamannaah : మిల్కీ బ్యూటీ నయా గెటప్.. వైరల్ అవుతున్న తమన్నా లేటెస్ట్ ఫోటోలు..

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది.

Tamannaah : మిల్కీ బ్యూటీ నయా గెటప్.. వైరల్ అవుతున్న తమన్నా లేటెస్ట్ ఫోటోలు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2021 | 9:30 PM

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో సినిమాలు చేస్తుంది తమన్నా. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ సినిమాతో హిట్ అందుకుంది తమన్నా. అలాగే యంగ్ హీరో సత్య దేవ్ నటిస్తున్న గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది తమన్నా .

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తమన్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా విశేషాలను పంచుకంటూ ఉంటుంది తమన్నా అలాగే తన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తమన్నా పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతలా ఈ ఫోటోలు ఎందుకు వైరల్ అవుతున్నాయంటే.. ఈ ఫొటోలో తమన్నా గెటప్. అమ్మవారి గెటప్ లో తమన్నా కనిపించింది. అంతే కాదు అరటి ఆకులో వడ్డించుకుని మరీ తింటోంది. ఎఫ్ 3 చిత్రంలో ఒక ఫన్నీ సన్నివేశం కోసం చిత్రీకరణ సాగుతోంది. సినిమాలోని ఈ చిన్న కామెడీ సీన్ కోసం తమన్నా ఇలా రెడీ అయ్యిందట.

Thamanna

Thamanna

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో