AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ఇదే విషయంపై ఓ మహిళ, వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పరస్పరం దాడులు చేసుకున్నారు.

Andhra Pradesh: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..
Illegal
Shiva Prajapati
|

Updated on: Sep 05, 2021 | 6:05 AM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ఇదే విషయంపై ఓ మహిళ, వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి బాధిత మహిళ జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన హోమియోపతి డాక్టర్‌ బాల కోటేశ్వరరావుతో, మహిళకు గత కొన్నేళ్లుగాకు వివాహేతర సంబంధం ఉంది. అయితే, కొంతకాలంగా సదరు వైద్యుడు ఆ మహిళను దూరం పెడుతూ వచ్చాడు. దాంతో అసలు మ్యాటర్ ఏంటా అని తెలుసుకునేందుకు ఆమె నేరుగా అతను పని చేసే ప్రాంతానికి వెళ్లింది.

అక్కడ డాక్టర్ బాల కోటేశ్వరరావును కలిసి ఆమె.. తనను దూరం పెడుతుండటంపై నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలో డాక్టర్ బాల కోటేశ్వరరావు, మహిళ పరస్పర దాడులు చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు. అనంతరం మహిళ జిల్లా ఎస్పీ విజయ రావును ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీ వద్ద మొరపెట్టుకుంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Also read:

Andhra Pradesh TDP: హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టీడీపీ.. కారణం ఆయన వెనక్కి తగ్గటమే..!

Telangana: జిల్లాల కలెక్టర్లకు ఈ రూల్స్ వర్తించవా?.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు?..

IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..

Follow Us
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..