జగన్ అనే నేను వస్తా…స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా

జమ్మలమడుగు: వైఎస్సార్ జయంతి సందర్భంగా సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటించారు. ఇడుపులపాయలో దివంగత సీఎం, తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రైతు దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లాలోని జమ్మలమడుగులో పాల్గొన్నారు.  కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ పనులు నిలిచిపోయాయని.. గత పాలకులు దీనిపై ఎన్నో డ్రామాలు చేశారని ముఖ్యమంత్రి అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ప్రజల సమస్యలను ఉద్దేశించి జగన్‌ పలు వరాలు కురిపించారు. డిసెంబర్‌ 26న జగన్‌ అనే […]

జగన్ అనే నేను వస్తా...స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Jul 09, 2019 | 9:31 AM

జమ్మలమడుగు: వైఎస్సార్ జయంతి సందర్భంగా సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటించారు. ఇడుపులపాయలో దివంగత సీఎం, తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రైతు దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లాలోని జమ్మలమడుగులో పాల్గొన్నారు.  కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ పనులు నిలిచిపోయాయని.. గత పాలకులు దీనిపై ఎన్నో డ్రామాలు చేశారని ముఖ్యమంత్రి అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ప్రజల సమస్యలను ఉద్దేశించి జగన్‌ పలు వరాలు కురిపించారు.

డిసెంబర్‌ 26న జగన్‌ అనే నేను వచ్చి.. అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మీ అందరికీ అందిస్తానని మాటిస్తున్నానని ప్రజలకు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. కరవు ప్రాంతం వ్యక్తినైనందునే  ప్రాజెక్టుల ప్రయోజనం గురించి తనకు తెలుసని అన్నారు.

శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..
బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..
శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.
శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.
సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య ఫ్యాన్స్
సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య ఫ్యాన్స్