Corona curfew relaxation: ఆ రెండు జిల్లాలు మినహా.. ఏపీలో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మరిన్ని కర్ఫ్యూ సడలింపులు ఇస్తోంది. తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాలు మినహా రాష్ట్రమంతటా కర్ఫ్యూ సడలింపులు అమలు కానున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు..

Corona curfew relaxation: ఆ రెండు జిల్లాలు మినహా.. ఏపీలో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు
Corona Curfew Relaxation Ap
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 08, 2021 | 8:03 AM

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మరిన్ని కర్ఫ్యూ సడలింపులు ఇస్తోంది. తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాలు మినహా రాష్ట్రమంతటా కర్ఫ్యూ సడలింపులు అమలు కానున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో గురువారం నుంచి కర్ఫ్యూను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా ప్రమాణాలు అమలు చేస్తూనే వాణిజ్య సంస్థలు, షాపులు, ఆఫీసు కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించారు. కేసులు అదుపులోకిరాని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న సమయాల్లోనే యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.. షాపులు, వాణిజ్య సంస్థలు, ఆఫీసులు తెరుచుకోవచ్చు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇక తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాల్లో మాత్రం ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి. ఈ నింబంధనలు జులై 14 వరకు అమల్లో ఉంటాయి.

ఇదిలావుంటే.. ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. క్రితం రోజుతో పోలిస్తే, కేసుల సంఖ్య బుధవారం స్వల్పంగా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 83,885 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,166 పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,11,231కి చేరింది. మంగళవారం కొత్తగా 4,019 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,65,956కి పెరిగింది.

కోవిడ్ కారణంగా కొత్తగా చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,919కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,26,08,072 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..

G Kishan Reddy: అందుకే నాకు ప్రమోషన్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..
ఆ మాత్రం ఆగలేవా ఎంటి..! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
ఆ మాత్రం ఆగలేవా ఎంటి..! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..