Viral Video: అయ్యో పాపం.. ఎరక్కపోయి వచ్చి… ఇరుక్కుపోయింది

ఓ కుక్క తల డబ్బాలో ఇరుక్కొని నానా అవస్థలు పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. కొందరు యువకులు శునకం నుంచి డబ్బాను వేరు చేయాలని ముందుకు రావటంతో వారిని చూసిన కుక్క పరుగులు పెట్టింది.

Viral Video: అయ్యో పాపం.. ఎరక్కపోయి వచ్చి... ఇరుక్కుపోయింది
Dog Rescue
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 06, 2022 | 5:51 PM

Dog Head Stuck: అనవసరంగా ఏ విషయంలోనూ తలదూర్చ కూడదని పెద్దలు ఎందుకంటారో ఈ సీన్ చూస్తే అర్థమవుతుంది. ఎరక్కపోయి వచ్చి… ఇరుక్కుపోవడం అంటే ఇలానే ఉంటుందేమో… పాపం ఆ శునకం తన పరిస్థితి నుంచి బయటపడాలని ఆరాటపడుతూ ఊరు మొత్తం తిరిగింది. సాయం చేద్దామని స్థానికులు వెళితే భయంతో పరుగెత్తింది. పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) ద్వారకాతిరుమల(Dwaraka Tirumala)మండలం తిరుమలంపాలెం గ్రామంలో ఓ వీధి కుక్క ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో ఏదో తిందామని తల పెట్టింది. అయితే అనుకోకుండా కుక్క తల ఆ డబ్బాలో ఇరుక్కుపోయింది. దీంతో కుక్క కంగారుపడి ఇరుక్కున్న డబ్బాలో నుంచి తలను వదిలించుకోవాలని ఊరు మొత్తం పరుగులు తీసింది. ఆ కుక్కకు సాయం చేయాలని చూసిన గ్రామస్తులను చూసి మరింత భయపడింది. చివరికి గ్రామస్తులు అవస్థలు పడుతున్న కుక్కను మెల్లగా అనుసరించి… చివరకు డబ్బా లో ఇరుక్కున్న కుక్క తలను బయటకు తీశారు. ఇక కుక్క ఊపిరి పీల్చుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి నుంచి ఉడాయించింది.

రవి, టీవీ9 తెలుగు, పశ్చిమ గోదావరి

Also Read: Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి

ఒక్క చేపతో లక్కు తిరిగిపోయింది.. వేలంలో ఎంత పలికిందో తెలిస్తే షాక్ తింటారు

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు