Azadi Ka Amrit Mahotsav: ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవం.. నేతల తీరుపై జనం ఫైర్.. ఎక్కడంటే..

Azadi Ka Amrit Mahotsav: తిరంగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. వాడవాడలా ఘనంగా తిరంగా యాత్ర.. దేశవ్యాప్తంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు..

Azadi Ka Amrit Mahotsav: ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవం.. నేతల తీరుపై జనం ఫైర్.. ఎక్కడంటే..
Indian Flag
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 12, 2022 | 6:37 PM

నింగి, నేల, నీరు.. ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లవుతున్న సందర్భంగా.. దేశవ్యాప్తగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరు..వాడలా తిరంగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. వాడవాడలా ఘనంగా తిరంగా యాత్ర.. దేశవ్యాప్తంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇదే నినాదం వినిస్తోంది. ఊరు, వాడాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పంద్రాగస్టులోపు ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు నేతలు.

ఇదంతా ఇలా ఉంటే.. ఒకటి రెండు చోట్ల మాత్రం తప్పులు దొర్లుతున్నాయి. రాజమండ్రిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా కింద నుంచి వెళ్లిపోయారు అధికారులు. ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వాహనాలు.. జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతం నుంచి.. కనీసం మాకు పట్టనట్టు జెండా పైకి లేపి మరి కింద నుంచి వెళ్లిపోయారు ప్రజాప్రతినిధుల, అధికారులు వాహనాలు. గంటల తరబడి జెండాను పట్టుకుని ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు స్థానిక ఉద్యోగులు. జాతీయ జెండాకి గౌరవం ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ వాహనం కూడా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!