Venkata Narayana |
Updated on: Sep 02, 2021 | 12:17 PM
వైయస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత వైయస్ఆర్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులు
కుటుంబ సభ్యులతో కలసి సీఎం జగన్ గురువారం ఉదయం వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
దివంగత వైయస్ కు భార్య వైయస్ విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిల, కోడలు వైఎస్ భారతి ఘన నివాళులు
ఘాట్ దగ్గర వైయస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించిన పార్టీ నేతలు, అభిమానులు, సీఎం జగన్ కు స్వాగతం పలికిన పోలీసులు