Vande Bharat: గురువారం విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలు టైమింగ్స్ లో మార్పు..ఎందుకంటే
రేపు విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వెళ్లనున్న వందే భారత్ రైళ్లో టైమింగ్స్ మారనున్నాయి. ఉదయం 5.45 గంటలకు బదులు విశాఖలో ట్రైన్ ఉదయం 9.45 గంటలకు బయలుదేరనుంది.

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో స్టాప్‌లను కలిగి ఉంది. అయితే ఇది నగరాల మధ్య 660 కిమీ ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు మొదటిరోజు.. సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి 10 స్టాప్‌లలో ఆగి.. చివరి గమ్యస్థానమైన తిరుపతి రైల్వే స్టేషన్‌కి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోనుంది. సికింద్రాబాద్ - తిరుపతి ఛైర్‌కార్ టికెట్ ధర రూ. 1680 గా నిర్ణయించారు.
రేపు విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వెళ్లనున్న వందే భారత్ రైళ్లో టైమింగ్స్ మారనున్నాయి. ఉదయం 5.45 గంటలకు బదులు విశాఖలో ట్రైన్ ఉదయం 9.45 గంటలకు బయలుదేరనుంది. అయితే ఇలా మార్పులు ఎందుకు చేశారంటే ఖమ్మం-విజయవాడ సెక్షన్ మధ్య ఇటీవల వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ బధవారం రోజున రాళ్లదాడి చేశారు. దీంతో రైలులోని S8 కోచ్ గ్లాస్ పగిలిపోయింది. అయితే కొత్త గ్లాస్ అమర్చుకున్న తర్వాత వందేభారత్ రైలు బయలుదేరనుంది.
ఇవి కూడా చదవండి

IRCON Recruitment 2023: రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఏయే తేదీల్లోనంటే..

కర్నాటకలో వేడెక్కిన ప్రచార ఘట్టం.. పార్టీ అభ్యర్థులు, నేతలకు కాంగ్రెస్ పెద్దల కీలక సూచన..!

Home Theatre Explosion: నవ వరుడి మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన నిజం..

Bandi Sanjay Arrest Updates: పేపర్ లీక్ కేసులో A 1గా బండి సంజయ్.. కరీంనగర్ జైలుకు తరలింపు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
