AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లు పంపిణీకి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా రెండోవిడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.

ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!
Tidco Houses Andhra Pradesh
Anand T
|

Updated on: Mar 30, 2026 | 8:11 AM

Share

ఇల్లు లేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రెండో విడత ఇళ్ల పంపిణీకి సిద్ధమైంది. గతేడాది మూడు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో రెండున్నర లక్షల ఇళ్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు చేసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా రెండోవిడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. స్టేట్‌వైడ్‌గా ఒకేసారి రెండున్నర లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఇందులో.. లక్ష టిడ్కో హౌసెస్‌.. లక్షన్నర ఇతర ఇళ్లు ఉన్నాయి.

సూళ్లూరుపేట నియోజకవర్గం.. నాయుడుపేట మండలం పుదూరు గ్రామం వేదికగా లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అందజేస్తారు సీఎం చంద్రబాబు. టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల తర్వాత.. లబ్ధిదారులతో ఆయన మాట్టాడనున్నారు. ఆ తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొంటారు సీఎం చంద్రాబాబు. మధ్యాహ్నం రెండున్నర తర్వాత సూళ్లూరుపేట టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక సాయంత్రం తిరుపతి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. P4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు.

ఇదిలా ఉండగా 2026 జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలన్నింటినీ 100 శాతం పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. షేర్ వాల్ టెక్నాలజీతో భూకంపాలను తట్టుకునేలా, మౌలిక వసతులతో ఇళ్లను సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. తీరనున్న సొంతింటి కల
ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. తీరనున్న సొంతింటి కల
ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు.. ఈ తప్పులు చేస్తే కార్డు రద్దే!
ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు.. ఈ తప్పులు చేస్తే కార్డు రద్దే!
Rangasthalam: థియేటర్‌‌లో చిట్టిబాబు రీసౌండ్‌కు 8 ఏళ్లు
Rangasthalam: థియేటర్‌‌లో చిట్టిబాబు రీసౌండ్‌కు 8 ఏళ్లు
ప్లేట్ పట్టుకుని వెళ్తే భోజనం లేదు పోరా అన్నాడు.. ఆ తర్వాత.!
ప్లేట్ పట్టుకుని వెళ్తే భోజనం లేదు పోరా అన్నాడు.. ఆ తర్వాత.!
గర్ల్ ఫ్రెండ్ కోసం కోట్లు విలువ చేసే కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్
గర్ల్ ఫ్రెండ్ కోసం కోట్లు విలువ చేసే కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్
ఈసారి EAPCET 2026కు భారీగా తగ్గనున్న దరఖాస్తులు? ఎందుకంటే..
ఈసారి EAPCET 2026కు భారీగా తగ్గనున్న దరఖాస్తులు? ఎందుకంటే..
అమ్మ అయిన తర్వాత కియారాలో వచ్చిన మార్పులివే!
అమ్మ అయిన తర్వాత కియారాలో వచ్చిన మార్పులివే!
JEE Main 2026 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
JEE Main 2026 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా
కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా
భార్యను పుట్టింటికి పంపాడు..ప్రేయసిని ఇంటికి పిలిచాడు..కట్‌చేస్తే
భార్యను పుట్టింటికి పంపాడు..ప్రేయసిని ఇంటికి పిలిచాడు..కట్‌చేస్తే