AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా కనెక్టివిటీ..

ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు అడుగులు పడ్డాయి. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుపై పార్లమెంట్‌లో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. రామాయపట్నం పోర్ట్‌కు కనెక్టివిటీని పెంచేందుకు కొత్త రైల్వే లైన్ చేపట్టనున్నారు. త్వరలోనే ఈ పనులను వేగవంతం చేయనున్నారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా కనెక్టివిటీ..
Railway
Venkatrao Lella
|

Updated on: Mar 29, 2026 | 9:24 PM

Share

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. పీఎం గతిశక్తి పథకం ద్వారా కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త లైన్ రామాయపట్నం పోర్ట్ నుంచి తెట్టు రైల్వే స్టేషన్ వరకు ఉండనుంది. 5.5 కిలోమీటర్ల దీని వల్ల పోర్ట్‌కు అనుసంధానం పెరుగుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ పనులను వేగవంతం చేయనున్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాయామపట్నం పోర్ట్ అభివృద్దిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆ పథకం కింద నిర్మాణం

నెల్లూరు జిల్లాలోని రామాయట్నం పోర్ట్ నుంచి తెట్టు రైల్వే స్టేషన్ మధ్య ఈ కొత్త రైల్వే లైన్ ఉంటుందని స్పష్టం చేశారు. పీఎం గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ పథకం కింద ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. రామాయపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ పనులను చేపట్టనుందని తెలిపారు. విజయవాడ-గూడూరు ప్రధాన లైన్ పైన ఉన్న తెట్టు రైల్వే స్టేషన్ ద్వారా రామాయపట్నం పోర్ట్‌కు కనెక్టివిటీ రానుంది. దీని వల్ల సరుకు రవాణాలో మరింత వేగం పెరగనుంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కొత్త రైల్వే లైన్‌పై ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ సమాధానమిచ్చారు.

Follow Us
ట్రైన్ కోచ్‌లపై ఉండే ఈ నెంబర్ల వెనుక అర్థం ఏంటి..?
ట్రైన్ కోచ్‌లపై ఉండే ఈ నెంబర్ల వెనుక అర్థం ఏంటి..?
రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..?
రోజూ 1 కిలోమీటర్ నడిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..?
'డెకాయిట్' నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా?
'డెకాయిట్' నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా?
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా.. ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
మీ పర్సులు ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు.. ఈ తప్పులు చేశారో తిప్పలు త
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
4 గంటల పాటు గాల్లో విమానం చక్కర్లు.. మహిళ కన్నీళ్లు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత..
రామ్‌ చరణ్ 'మగధీర'లో నటించవద్దని శ్రీహరికి చెప్పా: డిస్కో శాంతి
రామ్‌ చరణ్ 'మగధీర'లో నటించవద్దని శ్రీహరికి చెప్పా: డిస్కో శాంతి