అమెరికాలోని టులాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఊబకాయం, షుగర్ కంటే ముందే మీ ఎముకలను బలహీనపరుస్తాయి. ఈ ఆహారాల్లో పోషకాలు లేకపోవడం వల్ల ఎముకలు గుల్లబారి, వెన్నెముక సమస్యలు, సులువుగా విరిగే ప్రమాదం పెరుగుతుంది. మీ ఆహారపు అలవాట్లపై దృష్టి సారించండి.