AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ములక్కాయలు వారికి డేంజర్.. మితి తిన్నారో ఇక సంగతి!

Drumsticks side effects in Telugu: ములక్కాయలు మన ఆరోగ్యానికి మంచివే.. కానీ, వీటిని అదే పనిగా తింటే కొన్ని రకాల సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. మరి, ఆ సమస్యలేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 29, 2026 | 11:46 PM

Share
 కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, వీటిలో  పొటాషియం అధికంగా ఉంటుంది.  ఇంకా ఈ సమస్యలు ఉన్నవారు వీటిని అదే పనిగా తింటే అలసట ఎక్కువవుతుంది.

1 / 5
 లో బీపీ ఉన్నవారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే,  ఈ ములక్కాయలు రక్తపోటును తగ్గిస్తాయి. 
 కాబట్టి  లో బీపీతో బాధ పడేవారు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది.

లో బీపీ ఉన్నవారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే, ఈ ములక్కాయలు రక్తపోటును తగ్గిస్తాయి. కాబట్టి లో బీపీతో బాధ పడేవారు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది.

2 / 5
 థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ములక్కాయలు ఎక్కువగా తింటే థైరాయిడ్ గ్రంథిపై  తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి పరిశోధనల్లో కూడా తేలింది.

3 / 5
 ఇంకా ఇప్పటికే అలర్జీ ఉన్నవారు కూడా వీటిని ఎక్కువగా తినకూడదు. కొందరికి ములక్కాయలు తిన్న వెంటనే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు కూడా వీటిని తీసుకోకూడదు.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..

చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?

శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?

బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే

కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి

ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!