చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ మధ్య సోషల్ మీడియా దుర్వినియోగం పెరుగుతోంది. సూరిబాబు అనే వ్యక్తి చిరంజీవి అచేతనంగా ఉన్న ఫోటోను Xలో పోస్ట్ చేయడంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ ఫోటోను తొలగించమని కోరినా వినకపోవడంతో ఒక అభిమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూరిబాబును అరెస్ట్ చేసి, BNS సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో చేసే ఇటువంటి చర్యలకు చట్టపరమైన పరిణామాలు ఉంటాయని ఇది స్పష్టం చేస్తోంది.
ఈ మధ్య సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం ఎక్కువవుతోంది. తమ ఆకతాయి పనులకు సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకోవడం రిపీటెడ్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అలాంటి పనే జరిగింది. ఓ వ్యక్తి చేసిన ఆకతాయి పని వల్ల.. మెగా ఫ్యాన్స్‌లో తీవ్ర ఆందోళన కలిగింది. సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కంప్లైట్ చేసే వరకు.. అరెస్ట్ చేసే వరకు పరిస్థితి తీసుకొచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే…! సూరిబాబు అనే వ్యక్తి.. ఈ నెల 9వ తేదీన.. చిరు అచేతనంగా ఉన్న ఫోటోను తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేశాడు. ఆ ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళన చెందారు. అందులో ఓ ఫ్యాన్ సూరి బాబును ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేయాలని సూచించినా కూడా.. సూరిబాబు తీయలేదు. దీంతో సూరిబాబుపై ఆ వ్యక్తి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక సూరిబాబు ఎక్స్ హ్యాండిల్‌ను.. అతడు చిరుపై చేసిన పోస్టును చూసిన పోలీసులు.. సూరిబాబుపై బీఎన్ ఎస్ సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటే సూరిబాబును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు
Ustaad Bhagat Singh: నార్త్ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్
యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!
రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

