దేశంలో తీవ్ర గ్యాస్ కొరత నెలకొనడంతో సిలిండర్ల దొంగతనాలు పెరిగాయి. విశాఖపట్నం, గాజువాకలో ఓ గ్యాస్ డెలివరీ బాయ్ 30 సిలిండర్లను ఓటీపీ మోసం ద్వారా దొంగిలించాడు. సిలిండర్ ఇంటికి వచ్చిన తర్వాతే డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెప్పాలని, ముందుగా చెబితే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని TV9 హెచ్చరించింది.