India Post GDS 4th Merit List: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 నాలుగో మెరిట్ లిస్టు విడుదల.. ఎంపికైన వారి వివరాలు ఇక్కడ చెక్‌ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి నాలుగో జాబితాను భారత తపాలా శాఖ మంగళవారం (జూన్‌ 5) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా..

India Post GDS 4th Merit List: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 నాలుగో మెరిట్ లిస్టు విడుదల.. ఎంపికైన వారి వివరాలు ఇక్కడ చెక్‌ చేసుకోండి..
India Post GDS 4th Merit List
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2023 | 8:21 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి నాలుగో జాబితాను భారత తపాలా శాఖ మంగళవారం (జూన్‌ 5) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ఇండియా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తారు. వారికి సర్టిఫికెట్ల వెరిపికేషన్ చేసిన తర్వాత తుది జాబితా విడుదల చేస్తారు. ఎంపికైనవారికి ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తాగాజా విడుదలైన నాలుగో జాబితాలోని అభ్యర్థులు జూన్‌ 16లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హులైన వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తారు. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ సెకండ్ మెరిట్ (లిస్ట్-4) ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ జీడీఎస్ సెకండ్ మెరిట్ (లిస్ట్‌-4) ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!