AP Elections: ఏపీలో మరోపోరు.. జనవరిలోగా ఆంధ్రప్రదేశ్‌లో సహకార ఎన్నికలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. సహకార ఎన్నికలపై ఎట్టకేలకు జగన్ సర్కారులో కదలిక వచ్చింది.

AP Elections: ఏపీలో మరోపోరు.. జనవరిలోగా ఆంధ్రప్రదేశ్‌లో సహకార ఎన్నికలు!
Election
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 24, 2021 | 2:54 PM

Andhra Pradesh Co-Operative Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. సహకార ఎన్నికలపై ఎట్టకేలకు జగన్ సర్కారులో కదలిక వచ్చింది. కరోనా సాకుతో సహకార ఎన్నికలు నిర్వహించడంలేదని దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు సుముఖత తెలుపింది. కోర్టుకు కౌంటర్‌ దాఖలు చేయనున్నట్లు కూడా వెల్లడించింది.

పీఏసీలకు త్రిసభ్య కమిటీలు, డీసీసీబీ, డీసీఎంఎ కు ఏడుగురు సభ్యులు, ఆప్కాబ్‌కు పర్సన్‌ ఇన్‌చార్జిని నియమించిన ప్రభుత్వం, వారి గడువు(2022 జనవరి 31తో) ముగిసేలోగా ఎన్నికలు జరపడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. డిసెంబరు మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ, జనవరిలో ఎన్నికలు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read also: MLA Karanam Dharmasri: సింగర్‌ అవతారమెత్తిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.