AP Free Gas: ఏపీలో ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు.. జస్ట్ ఈ రెండు ఉంటే చాలు

సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల స్కీమ్ ప్రారంభిస్తామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రంలో 1.40 కోట్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు.

AP Free Gas: ఏపీలో ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు.. జస్ట్ ఈ రెండు ఉంటే చాలు
Andhra Free Gas Scheme
Follow us

|

Updated on: Oct 25, 2024 | 12:37 PM

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌. ప్రభుత్వం దీపావళి ధమాకా వార్త చెప్పింది. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ పథకం బుకింగ్స్‌ ప్రారంభమవుతందన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్‌ ఎప్పుడైనా తీసుకోవచ్చని అన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండి… తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులని అన్నారు.  అర్హత ఉన్న ప్రతీ కుటుంబం అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. గ్యాస్ సిలిండర్ అందిన వెంటనే మీరు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ప్రభుత్వం తిరిగి డీబీటీ ద్వారా నగదు వెనక్కి ఇచ్చేస్తుందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 కు కాల్ చేసి సేవలు పొందొచ్చని మంత్రి చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం 1.47 కోట్లు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నట్లు వెల్లడించారు.  ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఆ పథకాన్ని అమలుచేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళి నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. అర్హులైన వారందరికీ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఈ పథకానికి ఏడాదికి 2వేల 684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కానిస్టేబుల్ చేసిన పనికి న్యాయమూర్తి షాక్..!
కానిస్టేబుల్ చేసిన పనికి న్యాయమూర్తి షాక్..!
అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 రెస్పాన్స్‌.. వారికి ఆలియా కౌంటర్‌..
అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 రెస్పాన్స్‌.. వారికి ఆలియా కౌంటర్‌..
ఆసుపత్రిలో పాము కలకలం.. భయంతో పరుగులు తీసిన రోగులు
ఆసుపత్రిలో పాము కలకలం.. భయంతో పరుగులు తీసిన రోగులు
గోదావరి జలాలపై తేలియాడే రెస్టారెంట్‌..!
గోదావరి జలాలపై తేలియాడే రెస్టారెంట్‌..!
అందరి చూపు అర్మాన్ భాటియా వైపే.. ఇండియన్ మాస్టర్స్ పికిల్‌బాల్.!
అందరి చూపు అర్మాన్ భాటియా వైపే.. ఇండియన్ మాస్టర్స్ పికిల్‌బాల్.!
మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. కొత్త స్కీమ్‌!
మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. కొత్త స్కీమ్‌!
తెలంగాణ సీపీగెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణ సీపీగెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చేసింది
జక్కన్న, మహేష్ కాంబో నుంచి మరో అప్‌డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.!
జక్కన్న, మహేష్ కాంబో నుంచి మరో అప్‌డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.!
రాశి పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి భారీగా పెరగనున్న ఆదాయం..!
రాశి పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి భారీగా పెరగనున్న ఆదాయం..!
జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలు..
జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలు..
పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!